Thursday, 16 April 2026 08:03:56 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ప్రమాదవశాస్తు మృతి చెందిన కుటుంబాలకు రెండు లక్షలు ఆర్థిక సాయం...

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి

Date : 27 April 2025 07:51 PM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నమిత న్యూస్ ప్రతినిది : ఏప్రిల్ 27: తంబళ్లపల్లి శనివారం మొలకలచెరువులో ప్రమాదవశాత్తు ఒకే కుటుంబం చెరువులో పడి కూతురు కొడుకు తండ్రి మరణించారు.ఆదివారం విషయం తెలుసుకున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఒక లక్ష 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.అలాగే కర్ణాటకకు చెందిన స్టీలు సామాన్లు అమ్ముకునే వారి కుటుంబంలో ఒకరు మరణించారు వారికి కూడా 50,000 వేల రూపాయలు మొత్తం రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు మరియు వారికి ఎలాంటి సమస్య ఉన్న నా దృష్టికి తెస్తే పరిష్కరించి ఆదుకుంటామని తెలిపారు. యొక్క కార్యక్రమంలో మేదర సంఘం ప్రెసిడెంట్ తాలే.. సుబ్రహ్మణ్యం (సుబ్బు) ములకలచెరువు వైయస్సార్సీపి నాయకులు టంగుటూరి విశ్వనాథ్ కాల్వపల్లి మధుసూదన్ రెడ్డి రెడ్డెం కృష్ణారెడ్డి ఎంపీటీసీ చాను సిద్ధారెడ్డి రెడ్డప్పరెడ్డి మరియు ములకలచెరువు వైయస్సార్సీపి నాయకులు పాల్గొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మా మేదర బంధువులకు అండగా నిలబడిన పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి మేదర సంఘం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :