Thursday, 16 April 2026 04:31:48 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

హనుమాన్ చాలీశా గాన సాధన కార్యక్రమం ప్రారంభం.

Date : 25 April 2025 07:46 PM Views : 206

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - ఏప్రిల్ 25 :అన్నమయ్య జిల్లా గుర్రంకొండ గ్రామంలో విశ్వాహిందూపరిషత్ వారిచే హనుమాన్ చాలీశా గానము చేయు విధానం సాధన కార్యక్రమం గుర్రంకొండ శ్రీ పోలేరమ్మ ఆలయం నందు నిర్వహించడం జరిగింది. మే నెల 22వ తేది హనుమాన్ జయంతి సందర్బంగా గుర్రంకొండ ఓనిలో ఆంజనేయ స్వామి గుడిలో జరిగే పూజ కార్యక్రమాలతో, భజనలతో పాటు సామూహిక హనుమాన్ చాలీశా గానము చేయటకు గాను ఈ హనుమాన్ చాలీసా గానము పాడు విధానం సాధన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమం మే నెల 21వ తేదీదాకా నిర్వహించబడునని నిర్వాకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వాహిందూపరిషత్ గుర్రంకొండ మండల ప్రఖండ తిరువీధి శ్రీధర్, సభ్యులు ఉప్పు శ్రీనివాసులు, ఎస్ పి నవీన్ కుమార్,కె. ధనలక్ష్మి కె. రామలక్ష్మి, గీత, బాలబాలికలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :