నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 10 : మదనపల్లె కి చెందిన బి.సి. మహిళా నేత బీరంగి రేవతి ని వైయస్సార్ సిపి మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీ గా నియామక ఉత్తర్వులు వెలువడటం తో మర్యాదపూర్వకంగా స్థానిక సమన్వయకర్త నిసార్ అహమ్మద్ ను కలిసిన బీరంగి రేవతి . పలువురు స్థానిక వైసీపీ నేతలు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారని తెలుపిన బీరంగి రేవతి . తనకు మహిళా విభాగం లో చోటు కల్పించడం తో మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ , పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని స్పష్టం చేస్తున్న బీరంగి రేవతి .
Admin
Namitha News