నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం 652.12 మెట్రిక్ టన్నుల టమాటా చేరుకుంది. 10 కిలోల టమాటా ధరలు కనిష్ఠంగా రూ.200.00లు, గరిష్ఠంగా రూ.267.00లు, మోడల్ 234.00 ధర పలికింది. ధరలు కొంచెం తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడుతుండటంతో చీడపీడల బెడద అధికంగా ఉండటంతో రోజు మందులు పిచికారి చేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
Admin
Namitha News