నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : పుంగనూరు - డిసెంబర్ 22 : పుంగనూరు మండలం చదళ్ల పంచాయతీ పరిధిలోని తిమ్మికృష్ణాపురం లోని తనకు ఉన్న వ్యవసాయ పొలం లో నేడు నాగలి చేత బట్టి మడక దున్ని వేరుశనగ విత్తిన మాజీ ఎంపీ రెడ్డెప్ప . గుజరాత్ నుండీ ప్రత్యేక రకమైన వేరుశనగ విత్తనాలు తెప్పించి ఒక ఎకరం పొలం లో విన్నూతంగా పండించాలనే ప్రయత్నం లో ఎకరం మాత్రమే ఈ సంవత్సరం విత్తనాలు విత్తాం , దిగుబడి ని చూసి మరోసారి విస్తారం చేస్తామని తెలుపుతున్న రైతు మాజీ ఎంపీ రెడ్డెప్ప .
Admin
Namitha News