Thursday, 16 April 2026 03:06:00 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

జబ్బల శ్రీనివాసులు ఆధ్వర్యంలో మదనపల్లి లో ఘనంగా శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి వేడుకలు

Date : 27 December 2023 10:04 AM Views : 5039

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి రామ తులసి కళ్యాణ మండపంలో జబ్బల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి వేడుకలు .... అన్నమయ్య జిల్లా , చిత్తూరు జిల్లా లోని కురబ , కురువ , కురుమ కులస్థులను ఏకం చేసి ఘనంగా జయంతోత్సవాలు జరిగాయి ... రాష్ట్ర నలుమూలల నుండి రాజకీయ ప్రతినిధులు గా ఎన్నికైన నాయకులు పాల్గొన్నారు ... ఈ ప్రాంతంలో తమ కులస్తులకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని , తమ సమస్యల పరిష్కారం కొరకు తమ కులస్థులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీలకు తమ మద్దతు తెలపాలని పలువురు వక్తలు తెలిపారు ....

రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సి ,ఎస్టీ , బి.సి. కులాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రతి కులానికి కార్పొరేషన్ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ ... అన్నీ కులాలకు మంచి చేశారు ... 14 సం ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు ఏమి చేశారు ... నా 45 సం రాజకీయ జీవితంలో పేదల కోసమే పని చేసిన ముఖ్యమంత్రి చూడలేదు ... ఈ 5 సం పాలనలో రెండు సం కరోనా తో విలవిల లాడాం ... ఈ మూడు సం లలో ముఖ్యమంత్రి జగన్ ఎంతో అభివృద్ధి చేశారు .... మీరు మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ని మనం ముఖ్యమంత్రి ని చేసుకోవాలి .... సి.యం . జగన్ ను మీరు మళ్ళీ ఆదరించాలి , అండ గా నిలవాలి , మీ ఆశీస్సులతో జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి ని చేసుకోవాలి

ఆర్. కృష్ణయ్య .... రాజ్యసభ సభ్యులు ... కురబలు ఇచ్చిన మాట పై నిలబడే వ్యక్తులు ..... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బి.సి లకు ఎన్నో పదవులు ఇచ్చారు , ఎంతో మేలు చేశారు ... నన్ను పిలిచి మీ కురబల సమస్యలను రాజ్యసభ లో వెల్లడించాలని నన్ను రాజ్యసభ కు పంపారు .... మీకు నేను అండగా ఉంటాను , జగన్ ను మీరు ఆదరించండి , మీకు మేలు జరుగుతుంది .... -------------------------- జబ్బల శ్రీనివాసులు .... మన ముఖ్యమంత్రి జగన్ , మన పెద్దాయన మంత్రి పెద్దిరెడ్డి గారు మన కులస్థులకు ఎంతో అండగా నిలిచారు , ఎందరినో నాయకులను , మంత్రులను చేశారు ... వారి ఆశీస్సులు మనకు కావాలి ... మంచి మనసు తో మాకు శ్రీ భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటు కు స్థలం మంజూరు చేయాలని , ఈ జిల్లా లో కూడా కురబ కులస్థులకు పెద్ద పదవులకు అవకాశాలు కల్పించాలని విన్నవించుకొన్న జబ్బల శ్రీనివాసులు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :