Thursday, 16 April 2026 06:17:44 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

19వ తేదీన జరుగు జాబ్ మేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి

పాల్గొనదల్చినవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి - ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి

Date : 14 November 2024 07:20 PM Views : 238

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 14 : తంబల్లపల్లె మండల కేంద్రంలోని శ్రీ టి ఎన్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటిఐ లో ఈనెల 19వ తేదీ జరిగే జాబ్ మేళాకు నిరుద్యోగ యువత తరలిరావాలని ఐటిఐ ప్రిన్సిపల్ శ్రీనివాసుల రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు ఉపాధి కార్యాలయం మరియు సీడాప్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగే జాబ్ మేళాలో ముత్తూట్ ఫైనాన్స్ (జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్) అమర్ రాజా, అపోలో ఫార్మసీ (ఎస్ ఎస్ సి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ) విభాగాలకు చెందిన 18 నుండి 30 సంవత్సరాలు వయసుగల నిరుద్యోగ యువతీ, యువకులు తమ బయోడేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు జిరాక్స్, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ఇంటర్వ్యూ కు హాజరుకావాలని ప్రిన్సిపాల్ కోరారు. ఇతర వివరాలకు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ చౌడయ్య 9618655759 నంబర్ను సంప్రదించాలని సూచించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :