నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిప్పిలి గ్రామం పాలేటమ్మ అమ్మవారి అభిషేకం కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మదనపల్లి నియోజకవర్గంలో చిప్పిలి గ్రామం పాలేటమ్మా అమ్మవారి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , బీజేపీ రాష్ట్ర నాయకులు బండి ఆనంద్, పులి శ్రీనివాసులు, సజల జై సింహ, పసుపులేటి వరప్రసాద్, బీదం శివకుమార్, జై సింహ, రజినీ కుమార్, బిజెపి యువ నాయకులు శ్రీకాంత్. తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News