Thursday, 16 April 2026 08:02:11 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మదనపల్లె మెడికల్ కాలేజ్ ప్రభుత్వమే నిర్వహించాలని, మెరుగైన వైద్యం అందించాలని వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకులు

Date : 07 September 2025 09:03 AM Views : 196

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 06 : మదనపల్లె ప్రజల చిరకాల వాంఛ మదనపల్లె జిల్లా, మెడికల్ కాలేజ్ ఇక్కడి విద్యార్థుల స్వప్నం, మదనపల్లెతో అనుబంధం వున్న వ్వక్తిగా వాటిని నెరవేర్చడానికి మీరు ముందుకు రావాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వై.‌సత్య కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ కోరారు. క్రియాశీలక సభ్యత్వం కలిగిన నాయకుల సమావేశంలో పాల్గొనడానికి మదనపల్లెకు విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వై.‌సత్య కుమార్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్‌కే.బాషా, కాంగ్రెస్ పార్టీ మదనపల్లె పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహబూబ్ పీర్ వినతిపత్రం అందజేసా రు. మదనపల్లెతో అనుబంధం ఉన్న మీరు మదనపల్లె అభివృద్ధి కోసం తగినంత చోరవ తీసుకుని మదనపల్లె జిల్లా, ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత రెడ్డి సాహెబ్ ఎస్ కె బాషా మహబూబ్ ఫీర్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :