Thursday, 16 April 2026 04:25:13 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

కల్తీ మద్యం కేసు ను సిబిఐ కి అప్పజెప్పాలి - వైసీపీ

కూలీలను కాకుండా అసలు దోషులను శిక్షించాలి - సిబ్యాల విజయ భాస్కర్

Date : 06 October 2025 01:44 PM Views : 261

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - అక్టోబర్ 06 : రాష్ట్రంలో పేరుకి బ్రాండ్లు, లోపలిది నాటు సరుకు ఏపీ లో కల్తీ మద్యం ఎరులై పారుతోంది అన్నమయ్య జిల్లా టు దక్షిణాఫ్రికా వయా కర్ణాటక. అంతర్జాతీయ స్థాయికి చేరింది. వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ. కల్తీ మద్యం దంధా. ఏడాది కాలంగా చీకటి వ్యాపారం. బడా నేతల సొంత సంపద సృష్టి. ఇదేనా మన విజన్... విజనరీ అంటే ఇదేనా చంద్రబాబు గారు. కోట్ల రూపాయల కల్తీ మద్యం వ్యాపారం. కేసును సిబిఐకి ఇవ్వాలి.నకిలీ మద్యం యూనిట్ లో రోజుకు 2000 కేసులు ఉత్పత్తి,ఒక్కో కేస్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు 1000 రూపాయలు.ఒక్కో కేస్ అమ్మేది 4000.ఒక్క కేస్ మీద 3000 లాభం. అంటే ఒక్క యూనిట్ లో రోజుకు 50- 60 లక్షలు లాభం.నెలకు 45 నుంచి 50 కోట్లు రూపాయలు, గత ఎనిమిది నెలలుగా జరుగుతుంది ఈ వ్యవహారం అంటే ఒక్క యూనిట్ నుండే 400 కోట్లు రూపాయలు లబ్ది ఈ కల్తీ మద్యం గ్యాంగ్ కి.ఇంకా మూడు యూనిట్స్ ఉన్నాయని మీడియా వర్గాలు చెప్తున్నాయి, అంటే టోటల్ దాదాపు 400 కోట్ల స్కామ్.ఇది మాములు మనుషులు చేయగలిగే స్కామ్ కాదు, ప్రభుత్వం లో బలమైన వ్యక్తి ఎవరో అందందండలు ఉంటే తప్ప, ఈ జనార్దన్ వెనుక ఎవరున్నారో తెలియాలి అంటే కేసు సిబిఐ కి ఇవ్వాలి .రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి యూనిట్స్ చాలా చోట్ల ఉన్నాయని అంటున్నారు, అన్నింటి మీద విచారణ జరగాలి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కేసు సిబిఐకి ఇవ్వాలి నిజ నిజాలు తీర్చాలి. పదహారేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న బాబు గారు రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలు ఏమన్నా ఉన్నది అంటే అది కేవలం కల్తీ మద్యం పరిశ్రమ తప్ప మరొకటి లేదు ఇది బాబు గారు పదహారేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు తెచ్చిన పరిశ్రమ. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన సాధించిన ఘనకార్యం ఇది కూటమి ప్రభుత్వంలో సాగుతున్న కల్తీల వ్యవహారం. వీటన్నిటిని కూడా సిబిఐ ఇంకోరివేసి నిజమైన ముద్దాయిలను శిక్ష పడేలా చూడాలి లేదనుకుంటే వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మళ్లీ సిబిఐ ఇంకోరి వేసి తప్పు చేసిన వాళ్లకు తప్పక శిక్ష అనుభవించక తప్పదు ఆరోజు. అని వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్. జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు చంద్ర నాయక్. టెండ్ యూనియన్ అధ్యక్షుడు అశోక్. ప్రభుత్వం పై ఎద్దేవా చేశారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :