Thursday, 16 April 2026 04:26:23 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

విజయవాడ వరద బాధితుల సహాయక చర్యలలో అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం

అడుగడుగునా ప్రజల మన్ననలు చూరగొంటున్న పోలీసులు

Date : 03 September 2024 05:26 PM Views : 148

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 03 : జిల్లా పోలీసు బృందాన్ని ముందుండి నడిపిస్తున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ నగరం ముంపుకు గురైన విషయం తెలిసిందే.. అక్కడి ప్రజలు ఆహారం, నీరు లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం, ఒక బృందంగా ఏర్పడి గత రాత్రి హుటాహుటిన విజయవాడకు బయలుదేరి వెళ్లింది.. ఈ రోజు ఉదయానికి విజయవాడ చేరుకున్న అన్నమయ్య జిల్లా పోలీసు సహాయక బృందం.. సహాయక చర్యల్లో భాగంగా.. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తో కలిసి నగరంలోని సింగ్ కాలనీ, సితార సెంటర్ లో వరద బాధితులకు ఆహారం, నీరు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు.. జిల్లా ఎస్పీ గారు ఈ సహాయక బృందాన్ని ముందుండి నడిపిస్తున్నారు.. ఈ పోలీసు సహాయక బృందంలో అన్నమయ్య జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్ఐ లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, సివిల్ పోలీసులు, ఏఆర్ పోలీసులు, హోంగార్డ్స్ పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యల్లో పాల్గొంటూ ముందుకు వెళుతున్నారు.. అడుగడుగునా జిల్లా పోలీసులకు ప్రజల నుండి మన్ననలు వెల్లువెత్తుతున్నాయి .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :