Thursday, 16 April 2026 06:17:43 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పల్నాడు లో సాక్షి ఎడిటర్ , విలేకరులపై నమోదైన కేసులను నిరసిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న విలేకరులు

ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన

Date : 12 April 2025 04:53 PM Views : 893

నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : పుంగనూరు - ఏప్రిల్ 12 : చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ముడెప్ప సర్కిల్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం భాషా, ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో విలేకరులపై నమోదైన అక్రమ కేసులు నిరసిస్తూ శనివారం ముడేప్ప సర్కిల్ నుండి అంబెడ్కర్ సర్కిల్ వరకూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించి అంబెడ్కర్ విగ్రహం కు వినతిపత్రం సమర్పించిన విలేకరులు . తదనంతరం స్థానిక పుంగనూరు పోలీస్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ కి APWJF నాయకులు, సాక్షి రిపోర్టర్లు కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం పుంగనూరు నియోజకవర్గం అధ్యక్షులు సతీష్ కుమార్ రాజు, కార్యదర్శి హిదాయతుల్లా, కోశాధికారి భాను ప్రకాష్ ,లీగల్ అడ్వాయిజర్లు పి.ఎన్.ఎస్ ప్రకాష్ ,తల్లా శ్రీనివాస్, జిల్లా నాయకులు మహమ్మద్ సైఫుల్లా, మహేష్, వసంత్ కుమార్, సురేష్, నాగరాజ, రసూల్, శ్రీనివాసులు, లోకేష్,బాబు ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘం సభ్యులు శామీర్, జావీద్, రెడ్డెప్ప,రాజేష్,బాబు, కార్తీక్,పురుషోత్తం, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :