Thursday, 16 April 2026 08:02:33 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మాజీ సర్పంచ్ మృతి కి పలువురు సంతాపం

Date : 07 February 2024 09:14 AM Views : 208

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మండలం మర్రిమాకులపల్లి మాజీ సర్పంచ్ కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి మంగళవారం ఆయన మృతి చెందారు. ఆయన మర్రిమాకులపల్లి సర్పంచిగా మూడుమార్లు, ఉప సర్పంచ్ గా ఒక్కమారు పనిచేశారు. నేటి మర్రిమాకులపల్లి సర్పంచ్ జ్యోతి ఆయన కోడలు. మండలంలో సీనియర్ ఉపాధ్యాయుడుగా కేతిరెడ్డి రెడ్డప్ప రెడ్డి ఆయన కుమారుడు. వెంకటరమణారెడ్డి మృతి పట్ల ఎంపీపీ అనసూయ నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీలు కోటిరెడ్డి, కరీం, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల వైకాపా అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, మల్లయ్య కొండ చైర్మన్ కె ఆర్ మల్ రెడ్డి, ఆర్ వి కె చైర్మన్ రెడ్డి ముల్రెడ్డి, సింగల్ విండ్ అధ్యక్షుడు భార్గవ్ రెడ్డి, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, వాటర్షెడ్ చైర్మన్లు, అధికారులు ప్రగాఢ తెలిపారు. ఏడవ తేదీ మరి మా కులపల్లిలో దహన క్రియలు జరుగుతాయని కుమారుడు కేతిరెడ్డి రెడ్డప్ప రెడ్డి తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :