నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 26 : అన్నమయ్య జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జవహర్ నవోదయ పాఠశాల లో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశం ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే షాజహాన్ బాష అభివృద్ధి నిధులు మంజూరు తో నేడు పాఠశాల ఆవరణలో త్రాగునీటి త్రాగునీటి భోరు వేపించగా నీళ్లు పుష్కలంగా వస్తున్నాయని తెలిపిన ఇంచార్జీ ప్రిన్సిపాల్ , నేడు పాఠశాల లో భోరు ను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ రేపు పైపులు బిగించి మోటార్ అమార్చాలని ఎంపీడీఓ కు సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ . విద్యార్థి , విద్యార్థినుల త్రాగునీటి సమస్య పై సానుకూలంగా స్పందించి త్వరితగతిన భోరు వేసి మోటార్ కూడా బిగించనున్న అధికారులు . నేపథ్యంలో పాఠశాల కు విచ్చేసిన ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించిన ఇంచార్జీ ప్రిన్సిపాల్ వేలాయుధం , ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , సిబ్బంది , రిటైర్డ్ ఉద్యోగి తిరువీధి మురహరి , విద్యార్థులు పాల్గొన్నారు .
Admin
Namitha News