Thursday, 16 April 2026 08:02:11 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరణ

హెల్పింగ్ మైండ్స్ 12వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరణ

Date : 08 April 2025 05:02 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 08 : మదనపల్లి ముఖ్య కేంద్రం గా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్.హెల్పింగ్ మైండ్స్ 12వ వార్షికోత్సవం లో భాగంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కలికిరి నందు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరించారు. రుతుక్రమ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఆరోగ్య సూత్రాలు తెలియాజేస్తూ హెల్పింగ్ మైండ్స్ బృందం విద్యార్థినులకు అవగాహన కల్పించారు .కళాశాల ప్రిన్సిపాల్ డా.అంజలీదేవి మాట్లాడుతూ విద్యార్థినుల కోసం ప్యాడ్ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చిన హెల్పింగ్ మైండ్స్ బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ ,హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ ,ఆయన ధర్మపత్ని ఆర్షియాను దుశ్శాలువ కప్పి,మొమెంటో తో సన్మానించారు. ఎన్ఎస్ఎస్ పిఓ డా.గులాబ్ జాన్ మాట్లాడుతూ చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న హెల్పింగ్ మైండ్స్ సేవలు ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల కలికిరి ప్రిన్సిపాల్ డా.ఎల్.అంజలి దేవి, ఎన్. ఎస్. ఎస్. పి ఓ డా.ఎస్. గులాబ్ జాన్,అధ్యాపకులు కె.మాధవి,స్వర్ణ లత,రామ కృష్ణ,ఉదయ,లిఖిత,జి.మాధవి,హజీరా,శైలజ,కీర్తి, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సునీల్,కిరణ్,చైతు,సాంబ చరణ్,రాబియా అంజూమ్ పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :