Thursday, 16 April 2026 06:11:38 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

నిలువునా ఎండుతున్న ఖరీఫ్ వేరుశనగ

వర్షం లేక ఎండబారుతున్న ఖరీఫ్ పంట

Date : 03 August 2025 09:29 PM Views : 323

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - ఆగస్ట్ 03 : తంబళ్లపల్లె మండలం లో ఖరీఫ్ సీజన్ లో వేసిన వేరుశనగ పంట వర్షం లేక నిట్ట నిలువునా ఎండిపోతోంది. ఈ ఖరీఫ్ సీజన్లో మండలంలోని బాలిరెడ్డిగారిపల్లి, కోసువారిపల్లె, ఎద్దుల వారి పల్లె, ఎర్రసానిపల్లె, కన్నె మడుగు, గోపిదిన్నె, మర్రి మాకులపల్లి, రేణు మాకులపల్లె, కోటకొండ, జుంజురపెంట, దిగువపాలెం, గుండ్లపల్లి, గంగిరెడ్డిపల్లి పంచాయతీలలో అక్కడక్కడ రైతులు వేరుశనగ పంట గంపడాశతో విత్తారు. వర్షాన్ని నమ్ముకుని ఎకరాకు రూ10వేల నుండి రూ12 వేల వరకు ఖర్చు చేసి వేరుశనగ పంట విత్తిన మొదలు వర్షమే రాకపోవడంతో వేరుసెనగ మొక్కలు ఎండకు నిలువునా ఎండిపోతున్నాయి. వేరుశనగ పంట చేతికి వచ్చే సూచనలు లేకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. జీవనోపాధి కోసం విధిలేని పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులకు వెళ్లక తప్పడం లేదు. మరికొందరు రైతులు ఆర్థిక స్థోమత లేక ఖరీఫ్ సాగు పై ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం వెంటనే రైతులకు పంట నష్ట పరిహారం, పశువులకు పశుగ్రాసం, పూర్తి సబ్సిడీతో ప్రత్యామ్నాయ పంట విత్తనాలు పంపిణీ తో పాటు విరివిగా ఉపాధి హామీలో పని దినాలు పెంచి పనులు కల్పించకపోతే వలస బాట పట్టడం ఖాయం.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :