నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : "*హరిహర వీరమల్లు సినిమాను దిగ్విజయం చేయండి మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు *మదనపల్లి నియోజవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు గారు* . *ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా విడుదలయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి .హరిహర వీరమల్లు సినిమాను రాష్ట్ర ప్రజలు ,ప్రేక్షకులు ,అభిమానులు, జనసైనికులు , కార్యకర్తలు ప్రతి ఒక్కరు దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటి సినిమా అన్ని, ఆయన చేసే ప్రతి సినిమాలు అన్నీ కూడా ప్రజాసేవకే అంకితం అన్నీ ఆయన హర్షం వ్యక్తం చేశారు*. *ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జగదీష్, లీలాకర్, బాలాజీ ,గురు ,ప్రసాద్, శ్రీనివాసులు, జయరాం ,రమణ, రాజేష్, నవాజ్ ,హర్ష ,సోను, రమేష్, తదితరులు పాల్గొన్నారు*..
Reporter
Namitha News