నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లె - డిసెంబర్ 22 : మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష నిమ్మనపల్లె అధికారిక పర్యటన లో వెంగం వారి పల్లె సర్పంచ్ శ్రీవాణి కి టిడిపి కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష తదనంతరం ఎమ్మెల్యే తో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు .
Admin
Namitha News