నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి : ఆగస్టు 22 : చౌడేపల్లి మండల కేంద్రం బస్టాండ్ నందు చిరంజీవి అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అభిమానులు గందోడి చరణ్ మురళి పురుషోత్తం రాకేష్ నరేష్ గణశ్యం లీలా కుమార్ నాగ్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News