నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : ఎర్రవారిపాళ్యం - ఫిబ్రవరి 26 : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేకువజామున తలకోన సిద్దేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు , వీరివెంట చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు .
Admin
Namitha News