Thursday, 16 April 2026 08:02:09 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

అభయహస్తం ను పునరుద్ధరణ చేసుకోండి - డి.పి.యం. ధర్మరాజు

అభయహస్తం ను రోల్ బ్యాక్ చేసుకోండి - డి.పి.యం. ధర్మరాజు

Date : 20 August 2024 07:39 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్టు 20 ః తంబళ్లపల్లె మండలం లో గతంలో వెలుగు ద్వారా అభయ హస్తం పెన్షన్ పొంది వివిధ కారణాలతో ఆగిపోయిన అర్హులైన లబ్ధిదారులు తిరిగి రీజాబ్ చేసుకునే అవకాశం ఉందని డిపిఎం ధర్మరాజు సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏపిఎం గంగాధర్ ఆధ్వర్యంలో సంఘమిత్రలు, వివో సభ్యులతో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డిపిఎం మాట్లాడుతూ మండలంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, పలు రకాల వ్యాధిగ్రస్తులకు 23 రకాల పెన్షన్లు మంజూరు అవుతున్నట్లు చెప్పారు. గతంలో అభయహస్తం ద్వారా పెన్షన్లు ఆగిపోయిన లబ్ధిదారులు తిరిగి రోల్ బ్లాక్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పెరాల్సిస్, కండరాల వ్యాధి తో బాధపడే వారు నేడు 10,000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉందన్నారు. మహిళా సంఘాలు అభయహస్తం అర్హులైన లబ్ధిదారులకు అవగాహన కల్పించి వారికి లబ్ధి పొందే అవకాశం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు రామ లక్ష్మమ్మ, సిసిలు ఆదిలక్ష్మి భద్రయ్య, అంశీరాబేగం, సంఘమిత్రలు, వివో సభ్యులు, మహిళా సంఘ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :