నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం -అక్టోబర్19 : కూటమి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి బాటలో తీసుకువెళ్లేందుకు చేస్తున్న యజ్ఞం మే ఈ పల్లెపండుగ కార్యక్రమం . గ్రామసభ లలో అందరి ఆమోదం తో నిర్ణయించిన అభివృద్ధి పనులకు నేడు పూజ కార్యక్రమం నిర్వహించి పనులను ప్రారంభిస్తున్నామని వెల్లడించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష నేడు ఆర్. నడింపల్లి గ్రామ పంచాయతీ లోని ఎగువ బొంపల్లి లో సి సి.రోడ్డు కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష . ఈ కార్యక్రమంలో అధికారులు , స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు .
Reporter
Namitha News