నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జూన్ 10 : రామసముద్రం పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన ఎగువబోయన పల్లి గ్రామస్థులు , స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష గ్రామస్థులతో , పోలీస్ స్టేషన్ లో ఘటన పై ఆరా ... రాయచోటి , నిమ్మనపల్లె , ముదివేడు పోలీసులు భారీగా రామసముద్రం కు చేరుకొని పికెటింగ్ తో అదుపులోకి వచ్చిన ఉద్రిక్తత వాతావరణం .
Admin
Namitha News