Thursday, 16 April 2026 06:16:51 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

తంబల్లపల్లె పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఇన్స్పెక్టర్ రాజా రమేష్

అసాంఘిక కార్యక్రామాలపై ఉక్కుపాదం మోపండి - ఇన్స్పెక్టర్ రాజరమేష్

Date : 21 August 2024 09:20 PM Views : 138

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్టు 21 : తంబళ్లపల్లె మండలం లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉక్కు పాదం మోపాలని ఎస్సై లోకేష్ రెడ్డికి మొలకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజా రమేష్ సూచించారు. బుధవారం ఆయన తంబళ్లపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులు, పోలీసుల పనితీరు, నేరస్తుల వివరాల పై ఆరాతీసి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మారుమూల గ్రామాలలో నాటు సారా తయారీ, కర్ణాటక అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా పై నిఘా పెంచాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో సమస్యల పరిష్కారానికి సంబంధిత మహిళా పోలీసులు సహకారంతో కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎస్సై లోకేష్ రెడ్డితో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :