నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి : అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్* ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు .
Reporter
Namitha News