నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 23 ఏపీ భార్డర్ లో కోలార్ జిల్లా,శ్రీనివాసపురం తాలూకు, రాయల్పాడు పంచాయతీ, మూల గొల్లపల్లి గ్రామంలో గురువారం మెంబర్ ప్రదీప్, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ వాల్మీకి మహర్షి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయస్సార్సీపి మదనపల్లి నియోజకవర్గ బీసీ అధ్యక్షులు దొడ్డిపల్లి ఆనంద్,అనప్పల్లి కేశవ పాల్గొన్నారు.ఈసందర్భంగా గ్రామస్తులు వారిని దృశ్యాలవలతో, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
Admin
Namitha News