నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబలకోట మండలంలో ప్రేమ వ్యవహారం దాడికి దారి తీసింది. పోలీసుల వివరాల మేరకు.. తెట్టు దళితవాడకు చెందిన వీరభద్ర కుమారుడు, అదే ఊరికి చెందిన మరొకరి కుమార్తె ప్రేమించుకున్నారు. ఇటీవల ప్రేమికులు పారిపోయారు. ఆ కోపంతో అమ్మాయి తండ్రి, బంధువులు మతిస్థిమితంలేని వీరభద్ర ఇంటిపై దాడి చేశారు. ఆయనతో పాటు భార్య బయమ్మ, తల్లి వెంకటమ్మను ఇటుక రాళ్లతో కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ వారిని అస్పత్రికి తరలించారు
Admin
Namitha News