నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - మార్చి 25 : పుంగనూరు పట్టణంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు , బంగారు ఆభరణాలు బహుకరించి ప్రత్యేక పూజలు చేసిన పెద్దిరెడ్డి కుటుంబ సబ్యులు . ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు , తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి , మాజీ ఎంపీ రెడ్డెప్ప , పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు .
Admin
Namitha News