Thursday, 16 April 2026 08:00:14 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామిఆలయానికి పాదయాత్ర

Date : 26 July 2025 11:04 PM Views : 274

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - జులై 26 : శనివారం నందు తొలి శ్రావణ శనివారం సందర్భంగా గుర్రంకొండ నుండి తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనార్థం పాదయాత్రను ఏర్పాటు చేయడమైనది. ఈ పాదయాత్ర లో గుర్రంకొండ లోని బంగాళా దగ్గర ఉన్న శ్రీ వినాయక స్వామి వారి ఆలయం నుండి తెల్లవార జామున 4 గంటలకు మొదలై దారి పొడవునా గోవింద నామములతో భక్తాదులు ఆలయానికి చేరుకున్నారు. ఈ పాదయాత్రను గుర్రంకొండ నుండి తరిగొండ వరకు ప్రతి సంవత్సరం మొదటి శ్రావణమాసం లోని మొదటి శనివారం మరియు వైకుంఠ ఏకాదశి నందు ఏర్పాటు చేస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మొదలై ఇప్పటికి 5సార్లు విజయవంతంగా పూర్తయింది. పాదయాత్రలో ప్రతి సంవత్సరం ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం విశేషం.ఈ యాత్రలో వృద్ధులు, మహిళలు,చిన్నపిల్లలు కూడా పాల్గొనడం విశేషం. పాదయాత్రలో పాల్గొన్నవారికి ఆలయ అర్చకులు రాజు స్వామి గారు విశేషదర్శనం చేపించి, తీర్థప్రసాదాలు అందచేశారు. ఈపాదయాత్రలో సుంకర విజయ్ కుమార్, బీజేపీ రామాంజులు. ప్రసాద్ సాంబశివ, రాజా రెడ్డి, నవీన్ కుమార్ ఎస్.పి, రమేష్ బాబు, ఆనంద్,తిరుమలేష్,రెడ్డికుమార్,ప్రవీణ్,నిర్మల.పార్వతి, అనంతమ్మ, లక్ష్మీదేవి, రెడ్డి లక్ష్మి అమరావతి, తిరుమల తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :