నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి :నమిత న్యూస్: ఫిబ్రవరి 12 :- అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని సాయి ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ప్రతి సోమవారం నాడు జిల్లా కేంద్రమైన రాయచోటిలోని జిల్లా కలెక్టరేట్, ఎస్ పికార్యాలయాలకు వచ్చే గ్రీవెన్ సెల్ అర్జీదారులు, ప్రజలకు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమం నేటితో 47 వ వారానికి చేరుకుంది. ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్ సెల్ రోజున జిల్లావ్యాప్తంగా వచ్చే ప్రజలకు రుచికరమైన , నాణ్యమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తుండడం హర్షణీయం, ఆదర్శనీయమంటూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు అభిననందిస్తున్నారు.
Reporter
Namitha News