నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 02 : రామసముద్రం మండలంలో ఘనంగా మహాత్మ గాంధీ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. జాతిపిత 156వ జయంతి పురష్కరించుకుని మండల కేంద్రంలోని ఎంపిడిఓ, తాహసీల్దార్ కార్యాలయం, వెలుగు కార్యాలయాలు, గ్రామ పంచాయతీ సచివాలయం లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో గాంధీ జయంతి కి మహాత్ముడికి ఘనంగా పుష్ప నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గాంధీజీ గారు దేశ స్వాతంత్ర్యాన్ని సాధించడానికి శ్రమించరో వివరించారు , గ్రామ స్వరాజ్యాన్ని అంతకంటే ఎక్కువగా ఆకాంక్షించారు. పల్లెసీమలే ప్రగతికి సోపానం అన్నారన్నారు. మహాత్మ గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నా. డిప్యూటీ ఎంపిడిఓ గపూర్ జడ్పీటీసీ రామచంద్రారెడ్డి, సర్పంచ్ రెడ్డెప్ప నాయుడు, కోవాకృష్ణ మూర్తి, తిప్పరాజు, లోకానాథ్ రాజు,టీడీపీ సీనియర్ నాయకులు వెంకటరమణా రెడ్డి, డాక్టర్ శివకుమార్ రెడ్డి,మాజీ సర్పంచ్ రెడ్డి శేఖర్,చంద్ర, వెంకటేష్ గౌడ్, శ్రీనివాసులు రెడ్డి,ప్రభుత్వఅధికారులు పంచాయతీ సెక్రటరీ లు, సచివాలయం సిబ్బంది
Admin
Namitha News