నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి- ఆగస్టు 04 :మదనపల్లి మండలం పనసమాకుల పల్లె గ్రామంలో నారవమాను గంగమ్మ విగ్రహం ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమానికి హాజరై గంగమ్మ తల్లి ప్రత్యేక పూజలో పాల్గొని గంగమ్మ తల్లి ఆశీస్సులు పొందిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు . ఈ కార్యక్రమంలో శ్రీరాం చినబాబు తో పాటు పార్లమెంట్ జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు, నవీన్ నాయుడు , దిలీప్, నాయుడు, శివ, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, పసుపులేటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News