నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - అక్టోబర్19 : మొలకలచెరువు లోని పి.టీ.ఎం రోడ్డు నున్న టిటిడి కళ్యాణమండపం నందు గోట శంకరప్ప కుమార్తె విజయలక్ష్మి కార్తీక్ వివాహ వేడుకల కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జయచంద్రా రెడ్డి దంపతులు . ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త మంత్రి గిరిధర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు .
Reporter
Namitha News