నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె *మదనపల్లిలో సినిమా థియేటర్లు తనిఖీ చేసిన రెవెన్యూ* మదనపల్లెలో బుధవారం రెవెన్యూ అధికారులు ఆపరేషన్ చేపట్టి స్థానిక రవి, సునీల్, సాయి చిత్ర థియేటర్లను తనిఖీచేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో తహసిల్దార్ ధనంజయులు సిబ్బందితో కలసి స్థానికంగా ఉండే సినిమా థియేటర్లలో సోదాలు జరిపారు తీసుకున్న సేఫ్టీ మెజర్స్, సరైన సదుపాయాలు లేని థియేటర్స్ వివరాల సేకరణ, క్యాంటీన్స్‌లో ధరల పట్టిక, ప్రేక్షకులకి ఏ రేటుకు టికెట్లు అమ్ముతున్నారన్న దానిపై ఆరాతీశారు
Reporter
Namitha News