Thursday, 16 April 2026 08:03:53 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

SHG ప్రొఫైల్ యాప్ అవగాహన కల్పించిన ఏ.పి.యం గంగాధర్

Date : 10 November 2024 09:21 AM Views : 614

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 9 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ హెచ్ జి ఇన్కమ్ ప్రొఫైలింగ్ సర్వే పారదర్శకంగా నిర్వహించాలని ఐకెపి ఎపిఎం గంగాధర్ పిలుపునిచ్చారు. శనివారం ఐకెపి కార్యాలయంలో సంఘ మిత్రల కు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ హెచ్ జి ఇన్కమ్ ప్రొఫైలింగ్ యాప్ సర్వేలో ప్రతి మహిళ గ్రూపు సభ్యురాలి ఉపాధి, వృత్తి, జీవనాధారం, బ్యాంకు రుణాలు, జీవనోపాధి ఏర్పాటు తో మెరుగైన ప్రణాళిక రూపకల్పన, తదితర అంశాలతో పాటు సభ్యురాలు కుటుంబంలోని సభ్యులు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు, భవిష్యత్తులో వారికి జీవనోపాధి ప్రణాళిక తదితర పూర్తి సమాచారాన్ని సేకరించాలన్నారు. సభ్యురాలు పూర్తి సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వే నిర్వహించాలని సర్వేకు పూర్తి బాధ్యత మీరే వహించాల్సి ఉందని హెచ్చరించారు. ఈ ఎస్ హెచ్ జి ఇన్కమ్ ప్రొఫైలింగ్ యాప్ సర్వే ద్వారా మహిళా సంఘాల సభ్యుల సమాచార సేకరణతో సభ్యుల భవిష్యత్ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరుగుతుందని సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని సూచించారు. అవగాహన కార్యక్రమంలో సంఘమిత్రల సంఘ నాయకురాలు సిద్ధమ్మ ,ఐకెపి మండల అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, సీసీలు నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, మండలంలోని సంఘమిత్రలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :