నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 28 : మదనపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ మార్పురి గాంధీ మరియు మార్పూరి వరుణ్ ల ఆహ్వానం మేరకు ఈరోజు అంజన స్కానింగ్స్ & డైగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , T K నాయుడు, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, అమర బండి, శ్రీకాంత్ మరియు టిడిపి నాయకులు పాల్గొనడం జరిగింది.
Reporter
Namitha News