నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట -అక్టోబర్07: బి.కొత్తకోట మండలం శీలంవారిపల్లి పంచాయతీ తోకలపల్లి కి చెందిన ఉప్పితి కలవతమ్మ, వెంకటరమణ దంపతుల కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను అస్వీరదించి శుభాకాంక్షలు తెలిపిన పర్వీన్ తాజ్ రాష్ట్ర సివిల్ సప్లయ్స్ డైరెక్టర్ పర్వీన్ తాజ్ వెంట చావిడి కిట్టన్న , ప్రభాకర్ , యం.డి. మస్తాన్ తదితరులు పాల్గొన్నారు .
Admin
Namitha News