Thursday, 16 April 2026 07:59:55 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలి - దాసిరిపల్లి జయచంద్రా రెడ్డి

గెలుపొందిన విద్యార్థులకు జె.సి.ఆర్. ఆర్మీ తరుపున బహుమతులు

Date : 25 September 2024 08:45 PM Views : 238

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబలకోట - సెప్టెంబర్25 : కురబలకోట జడ్పి హై స్కూల్ లో జిల్లా స్థాయి ఆటల పోటీలకు జరిగిన సెలక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న తంబల్లపల్లి తెలుగుదేశం ఇంచార్జీ దాసిరిపల్లి జయచంద్రా రెడ్డి . ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారిని , విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే చదువుతో పాటు క్రీడ లలో కూడా రాణించాలని , ఆట లలో పాల్గొంటే చురుకుదనం , మానసికంగా కూడా దృడంగా తయారవుతారని , మీకు ఏ ఆట పై మక్కువ ఉంటే ఆ ఆట లలో ప్రాక్టీస్ చేస్తూ ప్రావీణ్యం సంపాదించండి అని తెలుపుతూ మీకు ఆటల పోటీలపై మక్కువ పెరగాలనే సంకల్పంతో గెలుపొందిన విద్యార్థులకు జె.సి.ఆర్. ఆర్మీ తరపున నగదు ప్రోత్సాహకాలు ప్రధమ స్థానం కు యాభై వేల రూ , ద్వితీయ స్థానం కు 25 వేల రూ నగదు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు . స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా జోనల్ పోటీలల ఎంపిక కార్యక్రమంలో పారిశ్రామికవేత్త మంత్రి గిరిధర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా స్కూల్స్ క్రీడా సెక్రెటరీ వసంత, పాఠశాల చైర్మన్ రఫీ హెచ్ఎం త్రివాణి, కురబలకోట కన్వీనర్ వైజి సూరి , తంబళ్లపల్లి నియోజకవర్గం ఎస్సీ సెల్ శ్రీనివాసులు,ఈడి బాలాజీ నాయక్ ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, తుమ్మ చెట్టుకు సూరి బాలకృష్ణ కన్నె మడుగు బాబు వసంతపుసమోహన్ రెడ్డి మస్తాన్ రెడ్డి గ్రామ కమిటీ మల్లికార్జున శ్రీనివాసులు మరియు టిడిపి నాయకులు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :