నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విజయవాడ : ఏపి ని కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో మందోస్తు బెయిల్ ను దర్యాప్తు దశ లో నున్న కారణంగా బెయిల్ నిరాకరించిన హైకోర్టు . తదుపరి అత్యున్నత న్యాయస్థానం ను ఆశ్రయించగా వైఎస్ఆర్ సిపి ఎంపీ మిథున్ రెడ్డి కి ఊరట నిస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ అరెస్టు చేయకూడదని పోలీసులను ఆదేశించిన సుప్రీంకోర్టు .
Admin
Namitha News