నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి : 25:03:2024 సోమవారం రోజు ఉదయం రాయచోటి పట్టణం మదనపల్లి రోడ్ నందు ప్రసాద్ రెసిడెన్సీ వారి శ్రీ మయూర వెజ్ హోటల్ యాజమాన్యం CV ప్రసాద్, బండి మల్లికార్జున,త్యాగరాజు గార్ల ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవ వేడుకల్లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు .
Admin
Namitha News