నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : తిరుపతి - ఏప్రిల్ 10 : తిరుపతి లో నున్న ఎంపీ మిథున్ రెడ్డి ని వారి స్వగృహం లో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలుపిన రేవతి . ఈ సందర్భంగా ఎంపీ పార్టీ లోని మహిళాభ్యున్నతి కృషి చేస్తూ పార్టీని అభివృద్ధి పథం లోకి తీసుకురావాలని సూచించారని తెలిపిన రాష్ట్ర మహిళా సెక్రటరీ బీరంగి రేవతి
Admin
Namitha News