Thursday, 16 April 2026 04:26:20 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

టిడిపి ఇంచార్జీ దాసిరిపల్లి మానవత్వం

సోంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం , క్షతగాత్రున్ని తన వాహనం లో తలించండి ... టిడిపి నేత దాసిరిపల్లి జయచంద్రా రెడ్డి

Date : 22 September 2024 07:03 PM Views : 333

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - సెప్టెంబర్ 22 : చౌదసముద్రం లో గ్రామసభ పూర్తి చేసుకొని తిరిగివచ్చే క్రమంలో రోడ్డు ప్రమాద ఘటనను చూసిన వెంటనే స్పందించిన తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి క్షతగాత్రున్ని వెంటనే తన వాహనం లో ఆసుపత్రికి తరలించాలని తన సిబ్బందికి తెలుపగా , తరలించే క్రమంలోనే 108 వాహనం రావడం తో 108 వాహనం లోనే పంపిస్తూ మెరుగైన వైద్యం అందించాలని సూచించిన జయచంద్రా రెడ్డి . క్షతగాత్రుడు చుంచువారిపల్లె కి చెందిన వ్యక్తి గా గుర్తింపు . రోడ్డు ప్రమాదం పై స్పందించిన తీరుకు పలువురు జయచంద్రా రెడ్డి ని ప్రశంసించారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :