Thursday, 16 April 2026 06:19:32 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

తల్లిదండ్రులు - టీచర్స్ ఆత్మీయ సదస్సు లో యస్.ఐ. లోకేష్ రెడ్డి

పేరెంట్స్ కు బహుమతులు ప్రధానం , తల్లిదండ్రులు కూడా పిల్లలను గమనిస్తూ ఉండాలి

Date : 07 December 2024 08:14 PM Views : 534

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 7 : ః తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల క్రమశిక్షణ, విద్య తో విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఎస్సై లోకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని పాఠశాలల్లో జరిగిన పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశాలు పండుగ వాతావరణం మరిపించింది. ఉదయం నుండి ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి, ఎంఈఓ త్యాగరాజుల సూచనల మేరకు హైస్కూల్లు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని తమ బిడ్డల భవిష్యత్తు బంగారు బాట పట్టించాలని సభా ముఖంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థికి క్రమశిక్షణతో కూడిన విద్య అందించడానికి తల్లిదండ్రుల సహకారం ఉండాలన్నారు. పాఠశాలలో తమ బిడ్డల విద్య తోపాటు సౌకర్యాలను పర్యవేక్షించి తగు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమాలలో విద్యార్థులు , తల్లిదండ్రులు కు పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు ఎస్సై లోకేష్ రెడ్డి,ఎంఈఓ 2 నాగ సుబ్బరాయుడు, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, మహిళా నేత సిద్ధమ్మ, పాఠశాల కమిటీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులతో సహపంక్తి భోజనం చేసి ఆహ్లాదంగా గడిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :