Thursday, 16 April 2026 07:59:55 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

తంబళ్లపల్లె లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే జి శంకర్ జన్మదిన వేడుకలు

Date : 02 December 2024 09:20 AM Views : 294

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లె- డిసెంబరు 02 :తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు భారీ వర్షంలోతెలుగుదేశం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఉదయం తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పురుషోత్తం బాబు, ముద్దలదొడ్డి వెంకటరెడ్డి, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల్ రెడ్డి,తెలుగు యువత మండల అధ్యక్షుడు గంగరాజు, గోపి దిన్ని హై స్కూల్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఘాట్ లో జి శంకర్ యాదవ్ చిత్రపటం ముందు భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, జి శంకర్ యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి పెద్దమండెం మండలం పార్టీ అధ్యక్షుడు బిల్డర్ రమణ, తెలుగు యువత నియోజకవర్గ నేత సుదర్శన్, స్థానిక నాయకులు ఎర్రసానిపల్లి సుధాకర్, రామచంద్రారెడ్డి, గోపి దీన్ని మాజీ సర్పంచ్ సుధాకర్, ఉపేందర్ రెడ్డి, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు రెడ్డెప్ప, హై స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, గట్టుమీద శంకర్ రెడ్డి, కన్నె మడుగు సోమశేఖర్, బాలకృష్ణారెడ్డి, సుభహాన్,శేఖర్, మ్యూజికల్ శివ, నాగభూషణం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :