Thursday, 16 April 2026 04:29:39 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

నారమాకులతాండా మారెమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకున్న వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్....

Date : 21 May 2025 01:25 PM Views : 105

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నారమాకులతాండా మారెమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకున్న వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్.... నారమాకులతాండా ప్రజల ఆరాధ్య దైవం, తాండా ప్రజల కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన మారెమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలలో పాల్గొన్న మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్... స్దానిక వైసిపి నాయకులు, తాండా ప్రజల ఆహ్వానం మేరకు నిస్సార్ అహమ్మద్ జాతరలో పాల్గొన్నారు. మారెమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు గావించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ నారమాకులతాండా ప్రజల ఆరాధ్య దైవం మారెమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ జాతరలో సర్పంచ్ మంగు నాయక్, ఆనంద్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, హరి నాయక్, ఎస్.రెడెప్ప నాయక్, మునిస్వామి నాయక్, నర్సింహులు నాయక్, నాగు నాయక్, ఈశ్వర్ నాయక్, మహేష్, నర్సింహులు, మల్లికార్జున రెడ్డి వైసిపి నాయకులు పాల్గొన్నారు. ‌

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :