Thursday, 16 April 2026 08:01:06 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

యువత తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలి - వన్ టౌన్ సీఐ చాంద్ బాషా ఆకాంక్ష

యువత తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలని వన్ టౌన్ సీఐ చాంద్ బాషా

Date : 24 October 2024 03:03 PM Views : 300

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : యువత తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలి - వన్ టౌన్ సీఐ చాంద్ బాషా ఆకాంక్ష మదనపల్లె : యువత తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలని వన్ టౌన్ సీఐ చాంద్ బాషా పేర్కొన్నారు.గురువారం పట్టణంలోని ఎన్జీవో హోం పక్కన ఎస్.ఎం.డి బ్రదర్స్ ఆధ్వర్యంలో రూపొందిన మాషా అల్లా బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవానికి సీఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం యువత తమ అభిరుచి మేరకు రంగాలను ఎంచుకొని అందులో విజయవంతం కావాలన్నారు.ముఖ్యంగా ఎస్.ఎం.డి బ్రదర్స్ రూ.99లకే దమ్ బిర్యానీ అందించడం హర్షణీయమన్నారు.అదేవిధంగా మాషా అల్లా బిర్యానీ సెంటర్ వ్యాపారం పరంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.అనంతరం బిర్యానీ సెంటర్ నిర్వాహకులు ఎస్.అక్బర్ బాషా మాట్లాడుతూ తమ హోటల్ నందు ఉదయం ధమ్ బిర్యానీ,కుష్కా సిద్ధంగా ఉంటుందని,సాయంత్రం 4 గంటల నుండి చికెన్ కబాబ్,చిల్లీ చికెన్,యాపిల్ చికెన్,లెగ్ పీస్ తదితర వెరైటీలు అందుబాటులో ఉంటాయన్నారు.కేవలం రూ.99లకే రుచికరమైన బిర్యాని పట్టణ ప్రజలకు అందించడం మా ప్రత్యేకత అన్నారు.తమ హోటల్ వంటకాల రుచులను ప్రజలు ఆస్వాదించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో నాసిర్,సాధిక్,డ్యాన్స్ రెడ్డెప్ప,కోన భాస్కర్,నాగరాజ,చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :