నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : రాజంపేట లో జనసేన పార్టీ యల్లటూరి శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం! రాయచోటి నమిత న్యూస్: ఏప్రిల్ 8 :- అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజవర్గం ఉన్నటువంటి వివిధ మండలాల్లో సుండుపల్లి, వీరపల్లి, ఒంటిమిట్ట, సిద్దవట్టం,రాజంపేట,నందలూరు మండలాల నుంచి పెద్దఎత్తున పాల్గొన్న జనసేన శ్రేణులు!కార్యకర్తల బహిరంగ అభిప్రాయాల సేకరణ తెలుగుదేశం వెంట నడవాలని,భారీ మెజారిటీతో గెలిపించు కోవాలని సూచన.అందరి అభిప్రాయం ప్రకారం,టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాల సుబ్రమణ్యం భరోసా మేరకు టీడీపీకి పనిచేయాలని యల్లటూరి శ్రీనివాసరాజు! పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యం! రాజంపేట అభివృద్ధికి జనసేన టీడీపీ కలిసి కృషి చేస్తాయని హామీ టిక్కెట్ రాలేదని తిరుగుబాటు చేయకుండా, సంస్కార వంతంగా సహకరించిన విద్యా వంతుడు యల్లటూరి శ్రీనివాస రాజు సుగవాసి ప్రశంసలుప్రశంసలు తెలిపారు.
Admin
Namitha News