నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - మార్చి 26 - (నమిత న్యూస్ ) : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామం వెలసియున్న శ్రీ రెడ్డెమ్మ కొండ దేవస్థానం నకు సంబంధించిన హుండీల లెక్కింపు రెండు నెలలకు గాను రూ.4,05,053/- రూపాయలు నగదు , 4గ్రాముల బంగారు ఆభరణాలు , 100 గ్రాముల వెండి ఆభరణాలు , హుండీ ద్వారా రావడం జరిగిందని , ఈ మొత్తాన్ని సప్తగిరి గ్రామీణ బ్యాంకు , వాయల్పాడు శాఖ నందు జమ చేయడమైనది . ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం ను దేవాదాయశాఖ తనిఖీ అధికారి S .శశి కుమార్ పర్యవేక్షణ లో ఆలయ అర్చకులు బ్యాంకు సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నట్లు ఈవో శ్రీమతి మంజుల తెలియజేశారు.
Admin
Namitha News