Thursday, 16 April 2026 08:02:09 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

కీచక టీచర్ మాకొద్దు అంటూ నిరసన

పొక్సా కేసు నమోదై ఉన్న టీచర్ మాకొద్దు అంటూ నిరసన తెలిపిన తల్లిదండ్రులు

Date : 08 August 2024 01:49 PM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట -ఆగష్టు 08 : కురబల కోట మండలం లో ముదివేడు లో ఆ కీచక టీచర్ మాకొద్దు అంటూ నిరసన తెలిపిన తల్లిదండ్రులు . విద్యార్థినులను లైంగికంగా వేధించి వారి భవిష్యత్తును అంధకారం చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న కీచక టీచర్ గోపీనాథ్ మా పాఠశాలకు వద్దు అంటూ కురబలకోట మండలం ముదివేడు గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఉదయం ఆ పాఠశాల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లి, దండ్రులు మాట్లాడుతూ గతంలో మదనపల్లి లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ని లైంగికంగా వేధించినందుకు గోపీనాథ్ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అంతకుముందు కలకడ మండలంలోని నడించెర్ల ఉన్నత పాఠశాలలో కూడా ఆయన అమ్మాయిల పట్ల లైంగికంగా వేధించి శిక్షకు గురైనాడని వారు అన్నారు. అలాంటి టీచర్ మాకొద్దు అంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి వినతి పత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా అతను పని చేసిన ప్రతి పాఠశాలల్లోనూ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని,గతంలో కూడా అమ్మాయిలను హార్స్ లీ హిల్స్ తీసుకెళుతుండగా పోలీసులు పట్టుకోవడం జరిగిందన్నారు. ఇలాంటి కామాంద, కీచక ఉపాధ్యాయుడు మాకొద్దు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారి, మదనపల్లి ఉప విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :