నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - మార్చి 20 - నమిత న్యూస్ : ఈ రోజు జడ్పీహెచ్ స్కూల్ నందు ఐసిడిఎస్ ప్రాజెక్టు వాల్మీకిపురం గుర్రంకొండ మండలం నందు గల అంగన్వాడి టీచర్స్ కు పోషణ్ భి- పడాయి ఖి కార్యక్రమం కింద 20-03-2025 నుండి 22-03-2025 వ తేదీ వరకు 3 రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం లో మొదటి రోజు సీడీ పి ఓ భారతి. ఎం ఈ ఓ సురేంద్ర కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ పోషణ్ భి - పడాయి ఖి ముఖ్య ఉద్దేశం పుట్టిన బిడ్డ నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఆరోగ్యం మరియు విద్య ఎంత అవసరం అనేది, పుట్టిన బిడ్డ నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు నవ చేతన అనిb3 సంవత్సరాలనుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఆదర్ షిలా అనే కార్యక్రమం ద్వారా పిల్లల లో 5 రకాల అభివృద్దుల గురించి అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజులు శిక్షణఇవ్వడంజరుగుతుంది. మండలం లోని అంగన్వాడీ టీచర్స్ ను రెండు గ్రూప్ లు గా విభజించి మొదటి గ్రూప్ నందు సూపర్ వేజర్ పి.మహాలక్ష్మి రెండో గ్రూప్ కు ఎం. రాణి అనే రిసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈకార్యక్రమానికి సీడీపీఓ.భారతి ఎంఈఓ సురేంద్ర. సూపర్ వైజర్స్. మహాలక్ష్మి ఎం రాణి మరియు అంగన్వాడీ టీచర్స్ హాజరు కావడమైనది జరిగింది
Admin
Namitha News